నిబంధనలకు విరుద్ధంగా మందుగుండు సామాగ్రి దుకాణాలు

69చూసినవారు
నిబంధనలకు విరుద్ధంగా మందుగుండు సామాగ్రి దుకాణాలు
అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలంలో దీపావళి వచ్చిందంటే అక్రమ మందు గుండు సామగ్రి దుకాణదారుల ఆగడాలకు అంతులేదని చెప్పాలి. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా మందుగుండు దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాడుతున్నారు. జన సమూహాల మధ్యలో దుకాణాలు ఏర్పాటు చేయడము, అధిక ధరలకు మందు గుండు సామగ్రిని విక్రయించడము, ఫైర్ నిబంధనలను పాటించకుండా బహిరంగంగా నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్