మాడుగుల: పెద్దేరు ద్వారా 250 క్యూసెక్కుల నీరు విడుదల

52చూసినవారు
మాడుగుల: పెద్దేరు ద్వారా 250 క్యూసెక్కుల నీరు విడుదల
కురుస్తున్న భారీ వర్షాలు మూలంగా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం ద్వారా గురువారం ఉదయం 6 గంటలకు 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు పెద్దేరు ఎ ఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. జలశయం నీటిమట్టం 137 మీటర్ల కాగా గురువారం ఉదయానికి 136. 30 కి చేరడంతో పాటు, జలాశయంలో కి 188 క్యూసెక్కులు నీరు చేరడంతో ఉదయం 6 గంటలకు స్పిల్ వే ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్