దసరా పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

64చూసినవారు
దసరా పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ఈ నెల మూడో తేదీ నుంచి మాడుగుల బస్టాండ్ లో గల దుర్గాదేవి ఆలయంలో నిర్వహించనున్న విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మంగళవారం ఆవిష్కరించారు. ఈ నెల 12వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాలను జయప్రదంగా నిర్వహించాలని కమిటీ ప్రెసిడెంట్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్