దేవరపల్లిలో ఇది మంచి ప్రభుత్వం

54చూసినవారు
దేవరపల్లిలో ఇది మంచి ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం దేవరపల్లి మండలం ఎన్ గజపతినగరం గ్రామంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, సీనియర్ నాయకులు పైలా ప్రసాదరావు, జనసేన పార్టీ ఇన్చార్జి రాయపురెడ్డి కృష్ణ తదితరులు పాల్గొని వంద రోజుల్లో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్