అప్పలరాజు పురంలో జెసిఐ వారోత్సవాలు

66చూసినవారు
అప్పలరాజు పురంలో జెసిఐ వారోత్సవాలు
జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ (జెసిఐ) వైజాగ్ స్టీల్ సిటీ విభాగం ఆధ్వర్యంలోజెసిఐ వీక్ 2024 వారోత్సవాల్లో భాగంగామంగళవారం చీడికాడ మండలం అప్పలరాజుపురం శ్రీ లలితాదేవి వృద్ధాశ్రమంలో వారోత్సవాలు నిర్వహించారు. అక్కడ ఉన్న వృద్ధులతో ఆట, పాటలతో సరదాగా గడిపి అవసరమయ్యే నిత్యవసర సరుకులు అందజేశారు. అక్కడ పండ్ల మొక్కలు నాటి, ఆకుకూరలు కూరగాయలు విత్తనాలు అందజేశారు. అక్కడ వృద్ధులకు సేవ చేస్తున్న వారిని పాదపూజతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్