రైవాడ జలాశయం ద్వారా నీరు విడుదల

85చూసినవారు
మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల దేవరపల్లి మండలం రైవాడ జలాశయం మొత్తం నీటి మట్టం 114 మీటర్లు కాగా, సినిమాను సాయంత్రానికి 113. 85 మీటర్లకు చేరుకోనీ ప్రమాద స్థాయికి చేరుకోవడంతోపాటు జలాశయంలోకి 2500 క్యూసెక్కుల వరద నీరు చేరింది. దీంతో ఆదివారం సాయంత్రం ముందు జాగ్రత్త దృష్ట్యా అంతే 2500 క్యూసెక్స్ నీటిని రెండు గేట్లు ద్వారా నది లోకి విడుదల చేసినట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్