నర్సీపట్నం: అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్

59చూసినవారు
నర్సీపట్నం మున్సిపాలిటీ సిబిఎం కాంపౌండ్ ఫిష్ మార్కెట్ వద్ద ఆదివారం వస్తే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చేపలు కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారులు ఇష్టానుసారం రోడ్డు మీద వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. లంబసింగి నుంచి వచ్చి పర్యాటకులు ఇదే దారిలో రావడంతో అనేక మార్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్