తాండవ జలాశయాన్ని పరిశీలించిన రాజేష్

51చూసినవారు
తాండవ జలాశయాన్ని పరిశీలించిన రాజేష్
భారీ వర్షాల కారణంగా తాండవ రిజర్వాయర్‌లో వరద నీరు పెరిగిందని తెలుసుకున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల రాజేష్ సోమవారం తాండవ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా తాండవ రిజర్వాయర్ డీఈ అనురాధను ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆమెఅందించిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 3 గంటలకు రిజర్వాయర్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 7, 600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందినీ చెప్పారు.

సంబంధిత పోస్ట్