పాట్నా మహాసభలో తెలుగులో ప్రసంగించిన అయ్యన్న

78చూసినవారు
పాట్నా మహాసభలో తెలుగులో ప్రసంగించిన అయ్యన్న
బీహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న 85వ అఖిల భారత సభాపతుల మహాసభలో ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం ప్రసంగించారు. తన ప్రసంగాన్ని స్వయంగా తెలుగులో చేయడం గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ప్రసంగం ద్వారా తెలుగు భాష గొప్పతనాన్ని, దాని చారిత్రక ప్రాధాన్యతను, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారు. స్పీకర్ తెలుగులో మాట్లాడటం వల్ల మహాసభలో ప్రత్యేకమైన ప్రశంసలు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్