జర్నలిస్టులు సంక్షేమానికి నిరంతర సహకారం

71చూసినవారు
జర్నలిస్టులు సంక్షేమానికి నిరంతర సహకారం
నిరంతరం సమాజం కోసం పాటుపడే జర్నలిస్టులకు తన పరిధి మేరకు సహాయం, సహకారాలు అందిస్తానని ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్చుతరావు అన్నారు. మంగళవారం విశాఖ‌ పౌర గ్రంధాలయంలో ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జర్నలిస్టుల దినోత్సవంను పురస్కరించుకొని పలువురు జర్నలిస్టులను కంచర్ల ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్