రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

63చూసినవారు
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
విశాఖ కలెక్టరేట్ లో ఈనెల రెండవ తేదీన నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపాధ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజల ఈ విషయాన్ని గమనించి ఎవరు కలెక్టరేట్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్