విశాఖ: మోకాళ్ల‌పై మున్సిప‌ల్ ఉపాధ్యాయుల నిర‌స‌న‌

71చూసినవారు
విశాఖ: మోకాళ్ల‌పై మున్సిప‌ల్ ఉపాధ్యాయుల నిర‌స‌న‌
మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదనియు టిఎఫ్ విశాఖ విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి నాగేశ్వర్రావు, టి. ఆర్‌. అంబేడ్కర్‌ ఆరోపించారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని సౌకర్యాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. మంగళవారం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మోకాళ్ళపై నిల్చొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసారు.

సంబంధిత పోస్ట్