గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులుగా పనిచేస్తున్న తమను సిఆర్టిలుగా మార్పు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ ఎదుట ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన దీక్షను మంగళవారం ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి సంఘీభావం తెలిపారు.