జి. మాడుగుల: సొంతంగా కొళాయి పైపులైన్లు నిర్మాణం

82చూసినవారు
వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో జి. మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. బొయితేలి పంచాయతీలోని దిగరాపల్లి కాలనీలో 2023 సం. లో జల జీవన్ మిషన్ పథకం ద్వారా బోరు తవ్వేసి పైపులైన్లు నిర్మాణం చేపట్టకుండా విడిచి పెట్టేశారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకోలేదు. గిరిజనులు శనివారం సొంతంగా కొళాయి పైపులను మోసుకెళ్లి నిర్మాణం చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్