పాయకరావుపేట: బదిలీపై వెళ్లిన ఉద్యోగిణికి సన్మానం

85చూసినవారు
పాయకరావుపేట: బదిలీపై వెళ్లిన ఉద్యోగిణికి సన్మానం
ధర్మవరం అగ్రహారంలో జడ్పీ హైస్కూల్లో ఆఫీస్ సభార్డినేటర్ గా 5 సంవత్సరాలు పనిచేసి బదిలీపై వెళ్లిన భవానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం సన్మానం చేశారు. కార్యక్రమంలో లలితాంబ, విజయకుమారి, అరుణ, విమలాదేవి, కరుణ, కృష్ణవేణి, దీపిక, శోభరాణి, ఆర్ అప్పలనాయుడు, గారా ప్రకాష్, సూరిబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్