వైభవంగా ముత్యాలమ్మ పండుగ

61చూసినవారు
వైభవంగా ముత్యాలమ్మ పండుగ
పెందుర్తి నియోజకవర్గంలోని సింహాచలం అడవివరం పరిసర గ్రామ ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవం ఈనెల 18న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఏడుగురు సోదరిమణులు పండుగలు వరుసుగా లండవంశీయులు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మంగళవారం ముత్యాలమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్