పెందుర్తి మండలానికి చెందిన పలువురు శుక్రవారం బీజేపీలో చేరారు వారందరికీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త గొర్లె రామునాయుడు కండువాలు వేసి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో ఆర్ భవాని, పి వెంకటేష్, పి గోపాలరావు, చింతల సోనియా, పోలమ్మ తదితరులు ఉన్నారు.