రాంబిల్లి: మృత్యువాత పడుతున్న తాబేళ్లు

61చూసినవారు
రాంబిల్లి: మృత్యువాత పడుతున్న తాబేళ్లు
'ఫార్మా పరిశ్రమలు రసాయనక వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదులుతుండటంతో రాంబిల్లి మండలం కొత్తపట్నం సముద్రతీరంలో తాబేళ్లు మృత్యువాత పడుతున్నట్లు ఏపీ మత్స్యకార కార్మిక సంఘం నాయకుడు సీహెచ్ గంగరాజు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. రసాయనిక వ్యర్థ జలాల కారణంగా పెద్ద ఎత్తున మత్స్య సంపద మృత్యు వాత పడుతుందన్నారు. అనకాపల్లి కలెక్టర్ స్పందించి సముద్రంలో జీవరాశులకు రక్షణ కల్పించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్