విశాఖలో 83 స్పా సెంటర్లు, మసాజ్ కేంద్రాల్లో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. స్పా పేరుతో వ్యభిచారం జరుగుతుందన్న ఫిర్యాదులు రావడంలో నగర సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నగరంలో పలు స్పా సెంటర్లను పోలీసులు తనిఖీలు చేశారు. సందర్శకుల రికార్డులు , సీసీటీవీ కెమెరాలు, డేటా స్టోరేజ్ పరిశీలించారు.