ఒక్కో మ‌ద్యం షాపున‌కు రూ. 2 లక్ష‌ల డీడీ

61చూసినవారు
ఒక్కో మ‌ద్యం షాపున‌కు రూ. 2 లక్ష‌ల డీడీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీ ప్రకారం ఒక్కో షాపున‌కు దరఖాస్తు ఫీజు కింద రూ. రెండు లక్షలు డీడీ తీసి అందించాల్సి ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ హ‌రేందిర ప్ర‌సాద్ బుధ‌వారం తెలిపారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లోని దుకాణాలకు లైసెన్స్‌ ఫీజు కింద ఏడాదికి రూ. 65 లక్షలు, జీవీఎంసీ పరిధిలోని దుకాణాలకు రూ. 85 లక్షలుగా నిర్ణయించారు. రెండో ఏడాది పది శాతం చొప్పున పెంచుతారు.

సంబంధిత పోస్ట్