డీప్ టెక్నాలజీ సదస్సు-2024లో స్వర్ణ ఆంధ్ర ట్రాన్స్ఫామేషన్ ఇండియా టూ వికసిత భారత్ , ఏఐ ఫర్ ఎవరీ వన్ అనే రెండు పుస్తకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ. 1995లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నామని. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్స్ కూడా అప్పుడే తీసుకువచ్చామన్నారు. ఏపీ నాలెడ్జ్ హబ్ గా మారనుందని సీఎం పేర్కొన్నారు.