విశాఖ: 18న లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం

58చూసినవారు
విశాఖ: 18న లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం
విశాఖలోని ఏయూ బి. ఆర్. అంబేడ్కర్ అసెంబ్లీ హాల్లో లోక్ నాయక్ ఫౌండేషన్ శనివారం సాయంత్రం 5గంటలకు లోక్‌ నాయక్‌ ఫౌండేషన్‌ అవార్డులను అందజేయనున్నట్టు ఫౌండేషన్ అధ్యక్షులు పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. సాహిత్య పురస్కారాన్ని కవులు అందెశ్రీకి, ఖాదర్ మెహియుద్దీన్‌లకు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్