శ్రీహరిపురం లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

75చూసినవారు
శ్రీహరిపురం లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
శ్రీహరిపురం మార్కెట్ వెనుక భాగంలో షెడ్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లుగా స్థానికులు గమనించి మల్కాపురం పోలీసులకు సమాచారం అందించారు.ఆదివారం సాయంత్రం ఈ వ్యక్తి ఆ షెడ్ లో ఉదయం నుంచి పడుకొని ఉండడం పిలిచిన ఎంతకి రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి గమనించేసరికి ఆ వ్యక్తి మృతి చెందినట్లుగా నిర్దారించారు.జీవీఎంసీ కార్మికుడని తెలిసింది. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్