వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. అయితే నేహారెడ్డి విశాఖలో నిర్మించుకున్న ఓ కట్టడం అక్రమమని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో 2వారాల క్రితమే జీవీఎంసీ అధికారులు నిర్మాణాల తొలగింపును చేపట్టిన సంగతి తెల్సిందే. ఈ తరుణంలోనే నేహారెడ్డికి చెందిన స్థలంలోని కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చి వేశారు.