విశాఖ ఎయిర్ పోర్ట్ లో కార్గో సేవలు

73చూసినవారు
ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వడంలో పౌర విమానయాన శాఖ ఎప్పుడూ ముందు ఉంటుంది అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో శుక్ర‌వారం డీజీ యాత్ర స‌మావేశం నిర్వ‌హించారు. విశాఖలో కార్గో రవాణా విషయమై ఇక్కడి వ్యాపార వర్గాలు, రాజకీయ నాయకులతో స‌మావేశ‌మ‌య్యారు. కార్గో రవాణా కు ప్రాధాన్య‌త‌పై చ‌ర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్