శెట్టిబలిజలకు వైసీపీ చేయూత

68చూసినవారు
శెట్టిబలిజలకు వైసీపీ చేయూత
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శెట్టిబలిజల సమస్యలు పరిష్కారంలో ముందుంటానని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. శెట్టిబలిజ కుల పెద్దలతో శ‌నివారం రాత్రి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని కులాలను సమాన దృష్టితో చూస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని అన్నారు. శెట్టి బలిజిలు వైసీపీ కి మద్దతు పలకడం ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్