బత్తులను సత్కరించిన అనకాపల్లి తూర్పు కాపు నేతలు

53చూసినవారు
బత్తులను సత్కరించిన అనకాపల్లి తూర్పు కాపు నేతలు
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబును అధ్యక్షుడు పలకా రాము ఆధ్వర్యంలో అనకాపల్లి తూర్పు కాపు సంక్షేమ సంఘం వారు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మెమోంటో, దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. తూర్పు కాపుల సంక్షేమానికి సహకరించాలని కోరారు. కే. సాంబశివరావు, ఎస్. గోవిందరావు, జాజుల రమేష్, తిమ్మాపాత్రుని రమేష్, తాకాశి సత్యందొర, కోట్ని అయ్యున్నదొర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్