నీటి ఎద్దడి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

82చూసినవారు
నీటి ఎద్దడి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: వేసవి దృష్ట్యా రాష్ట్రంలో పలుచోట్ల నీటి ఎద్దడి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రాంతాల్లో మంచి నీళ్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం  ఫోకస్ పెట్టింది. నీటి ఎద్దడి తీర్చేందుకు కృషి చేస్తోంది. గోదావరి, కృష్ణా జలాలను అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 25, 26న అన్ని కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్