చంద్రబాబు ఆరోసారి సీఎం అవుతారు: మాడుగుల నాగఫణి

57చూసినవారు
చంద్రబాబు ఆరోసారి సీఎం అవుతారు: మాడుగుల నాగఫణి
AP: చంద్రబాబు ఆరోసారి రాష్ట్రానికి సీఎం అవుతారని మాడుగుల నాగఫణి శర్మ జోస్యం చెప్పారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ శ్రవణం చేశారు. రాజధాని అమరావతిని ఎవరూ కదిలించలేరని నాగఫణి శర్మ తెలిపారు. అమరావతి విశ్వనగరం అవుతుందన్నారు. ఎవరికైనా పదవులు రాకపోతే కంగారుపడొద్దని, ఆలస్యమైనా అర్హులందరికీ పదవులు దక్కుతాయన్నారు.

సంబంధిత పోస్ట్