ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాగ్‌పూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేషింబాగ్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయమైన హెడ్గేవార్ స్మృతి భవన్‌ను మరియు దీక్షభూమిని సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్‌కు ఘన నివాళి అర్పించారు.