మెగాస్టార్ హీరోగా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ ఈవెంట్‌లోనే ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఉగాదిని పురస్కరించుకొని చిరంజీవితో చేస్తున్న మూవీని ప్రారంభించారు. విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టి మూవీని ప్రారంభించారు. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది.