ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య

73చూసినవారు
ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య
TG: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య చేసుకున్నారు. తన ఇంట్లో చున్నీతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పింకీకి ఏడాది క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాల కారణంగానే పింకీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్