రెడ్ బుక్ పేరు ఎత్తితే కొందరికి గుండె పోట్లు వస్తున్నాయి: లోకేష్

71చూసినవారు
రెడ్ బుక్ పేరు ఎత్తితే కొందరికి గుండె పోట్లు వస్తున్నాయి: లోకేష్
AP: రెడ్‌బుక్‌పై మంత్రి నారా లోకేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్‌ పేరు ఎత్తితే కొందరికి గుండె పోట్లు వస్తున్నాయని, కొందరు అయితే బాత్రూమ్‌లో జారిపడి చేయి విరగొట్టుకున్నారని ఆరోపించారు. నలుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదన్న వాళ్లకు ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత టీడీపీదన్నారు. TDP బలమంతా కార్యకర్తలే అని, ఇంకో 40ఏళ్ల పాటు పసుపు జెండా ఇలానే రెపరెపలాడాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్