కూటమి ఆశయాన్ని కాపాడేలా బాధ్యతగా ఉండాలి: పవన్

54చూసినవారు
కూటమి ఆశయాన్ని కాపాడేలా బాధ్యతగా ఉండాలి: పవన్
AP: ఎన్డీయే శ్రేణులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, కూటమి ఆశయాన్ని కాపాడేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ విజ్ఞప్తి చేశారు. అనవసరమైన వివాదాలు, విభేదాల జోలికి వెళ్లవద్దని కోరారు. తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై ఎవరైనా స్పందించినా దయచేసి ఎవరూ ప్రతి స్పందించవద్దని జనసేన నాయకులు, మహిళలను కోరారు. ఏ రోజూ పదవుల కోసం రాజకీయం చేయలేదని, భవిష్యత్‌లోనూ చేయనని ఓ లేఖను విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్