విశాల్ ‘మదగజరాజ’ నుంచి మాస్ సాంగ్ విడుదల (VIDEO)

82చూసినవారు
విశాల్‌ హీరోగా సుందర్‌.సి కాంబోలో తెరకెక్కించిన చిత్రం ‘మదగజరాజ’. షూటింగ్‌ పూర్తయిన 12 ఏళ్ల తర్వాత తమిళంలో రిలీజైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ‘మదగజరాజ’ మూవీ ఈనెల 31న తెలుగులో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ‘చిక్కుబుక్కు’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్