బెండ‌కాయ‌ల‌ను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..

62చూసినవారు
బెండ‌కాయ‌ల‌ను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
బెండ‌కాయ‌ల్లో విట‌మిన్ ఎ, సిల‌తోపాటు మెగ్నిషియం, పొటాషియం, క్యాల్షియం స‌మృద్ధిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం ఆహారాల్లో ఉండే కొవ్వును శోషించుకోదు. దీంతో శ‌రీరంలో కొలెస్ట్రాల్ చేర‌కుండా అడ్డుకోవ‌చ్చు. ఫ‌లితంగా ర‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

సంబంధిత పోస్ట్