ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: చంద్రబాబు

68చూసినవారు
ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: చంద్రబాబు
AP: ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నేరాలను తగ్గించడానికి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలని పోలీసులకు సూచించారు. నేరాలు అదుపులో లేకుంటే ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి వస్తుందని అన్నారు. నేరస్థులు తెలివిగా సాక్ష్యాలను మాయం చేస్తున్నారని, వైఎస్ వివేకా హత్య కేసు దీనికి ఉదాహరణ అని చెప్పారు.

సంబంధిత పోస్ట్