చెరుకు రసం వీరికి విషంతో సమానం!

74చూసినవారు
చెరుకు రసం వీరికి విషంతో సమానం!
సమ్మర్‌లో చల్లదనం కోసం అనేక మంది తరచూ చెరుకు రసం తాగుతుంటారు. చెరకు రసంలో షుగర్ అధికంగా ఉంటుంది. దీంతో డయాబెటిస్ ఉన్న రోగులు చెరుకు రసాన్ని తాగడం వల్ల ప్రమాదం తప్పదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే చెరుకులో ఉండే పోలికోసనాల్ అనే కెమికల్‌తో తలనొప్పి, ఊబకాయం, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందట. చెరకు రసం ఎక్కువగా తాగడం వల్ల దంతాలలో పుండ్లు కూడా ఏర్పడే ఆస్కారం ఉందని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్