మహిళలకు గుడ్ న్యూస్.. ఈ స్కీం ద్వారా రూ.50,000 పొందండిలా

50చూసినవారు
మహిళలకు గుడ్ న్యూస్.. ఈ స్కీం ద్వారా రూ.50,000 పొందండిలా
ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఔత్సాహిక మహిళల కోసం 1 ఏప్రిల్ 2000న కేంద్రం అన్నపూర్ణ యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ.50,000 లోన్ అందిస్తున్నారు. వీటిని ఉపయోగించి వంట పరికరాలు, ఫ్రిజ్, గ్యాస్ కనెక్షన్, డైనింగ్ టేబుల్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ రుణాల వడ్డీ రేట్లు మార్కెట్‌ను బట్టి మారతాయి. లోన్ మొత్తాన్ని మూడేళ్లలోగా చెల్లించాలి. వివరాలకు మహిళలు SBI బ్రాంచ్‌ని సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్