త్వరలో వీరి పింఛన్ కట్

84చూసినవారు
త్వరలో వీరి పింఛన్ కట్
AP: నెలకు రూ.15 వేల పింఛన్ పొందే వారిలో ప్రభుత్వం అనర్హులను గుర్తించింది. ఈ పింఛన్ పొందే 24,091 మందిలో 7,256 మంది పూర్తిగా అనర్హులని తేలింది. మిగిలిన వారిలోనూ 9,296 మంది రూ.6 వేల పింఛన్‌కు మాత్రమే అర్హులని నిర్ధారణ అయింది. మంచానికి పరిమితమైన పక్షవాత రోగులు, ప్రమాద బాధితులు, తీవ్ర వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.15 వేల పింఛన్ ఇస్తోంది. త్వరలో అనర్హుల పింఛన్ తొలగించనున్నారు.

సంబంధిత పోస్ట్