ప్రజలపై ఒక్క పైసా కూడా భారం వేయం: మంత్రి నారాయణ

79చూసినవారు
ప్రజలపై ఒక్క పైసా కూడా భారం వేయం: మంత్రి నారాయణ
ప్రజలపై ఒక్క పైసా భారం వేయకుండానే రాజధాని అమరావతి నిర్మాణం చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో మంగళవారం మంత్రి పర్యటించారు. అక్కడ నిర్మాణంలో ఉన్ ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక భవనాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నుంచి రుణాలు తీసుకొని నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నిర్మాణాల కోసం ప్రజలపై ఎటువంటి భారం పడకుండా చూస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్