చిరంజీవి గాడ్ ఫాదర్‌పై స్పందించిన మోహన్‌లాల్

77చూసినవారు
చిరంజీవి గాడ్ ఫాదర్‌పై స్పందించిన మోహన్‌లాల్
మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన మూవీ లూసిఫర్‌. ఈ మూవీని తెలుగులో ‘గాడ్ ఫాదర్‌’గా తెరకెక్కించారు. ఇందులో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటించారు. అయితే తాజాగా ఈ మూవీపై మోహన్ లాల్ స్పందించారు. లూసిఫర్ కథలో మార్పులు చేసి తెలుగులో గాడ్‌ఫాదర్ తెరకెక్కించారని తెలిపారు. ఇక లూసిఫర్ –2 తాజాగా విడుదలైంది. దీనిని తెలుగులో రీమేక్ చేయలేరంటూ మోహన్‌‌లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్