సాధారణ వస్తువులతో సోలార్ ఎనర్జీ సృష్టించిన రైతు (VIDEO)

50చూసినవారు
ప్రస్తుతం ప్రపంచంలో సోలార్ ఎనర్జీ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. తాజాగా వర్షపాతం లోపంతో పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో ఒక సాధారణ రైతు సౌరశక్తితో పనిచేసే నీటిపారుదల పరికరాన్ని రూపొందించాడు. ఈ క్రమంలో ఆ రైతు సాధారణ వస్తువులతోనే సోలార్ ఎనర్జీని సృష్టించాడు. దీంతో పంటలకు తగినంత నీరు అందించడంలో విజయం సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్