BSNL పాన్-ఇండియా లెవెల్‌లో రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తన వినియోగదారుల కోసం తీసుకువచ్చింది. రోజుకు వంద SMSలు, అన్ లిమిటెడ్ కాల్స్, 24GB డేటాను అందిస్తుంది. దేశం మొత్తం అందుబాటులో ఉండటంతో ఏ రాష్ట్రంలో ఉన్న యూజర్స్ అయినా ఈ ఆఫర్ను పొందవచ్చు. మిగిలిన ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే చాలా తక్కువ. ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఇది యూజ్ అవుతుంది. అయితే ఈ ఆఫర్ ఇంక 10 రోజులే ఉంటుంది.