AP: భవిష్యత్తులో జగన్‌కు పదకొండు సీట్లు కూడా రాకుండా చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. జగన్‌కు స్కీమ్‌లు తెలియదు, స్కామ్‌లే తెలుసు అని సెటైర్లు వేశారు. జగన్‌కు అభిమానం, ఆధ్యాత్మికత, ఆధునికీకరణ లేవని. సూపర్ సిక్స్ హామీలు 100 శాతం అమలవుతాయని తెలిపారు. కాశీనాయన క్షేత్రానికి భూమి ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు బీజేపీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.