రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ లాంచ్

70చూసినవారు
రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ లాంచ్
రాయల్ ఎన్‍ఫీల్డ్ భారత్‌లో క్లాసిక్ 650 ట్విన్‌ను ప్రారంభించింది. దీని ప్రారంభ ధర ₹3.37 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది: హాట్‌రాడ్ (₹3.37 లక్షలు), క్లాసిక్ (₹3.41 లక్షలు), Chrome (₹3.50 లక్షలు). ఇది 648cc పారలల్-ట్విన్ ఇంజన్‌తో వస్తోంది. ఇది 46.3 bhp శక్తిని, 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 6-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.

సంబంధిత పోస్ట్