పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. కులాంతర ప్రేమలకు కొన్ని సినిమాలు బీజం వేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న 'AI' గ్రోక్ ఆసక్తికర విషయాలు చెప్పింది. సినిమాలలోని కొన్ని సీన్స్ పిల్లలపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతున్నాయని, వాటివల్ల హానర్ కిల్లింగ్స్ జరుగుతున్నాయని అభిప్రాయపడింది. కుటుంబ సభ్యులు వారి గౌరవాన్ని కాపాడుకోవడానికి చేసే ఈ హత్యలు వ్యక్తిగత స్వేచ్ఛకు వ్యతిరేకం అని తెలిపింది.