మెడికల్ షాపులోకి దూసుకొచ్చిన కారు.. ఇద్దరు మృతి (వీడియో)

75చూసినవారు
హరియాణాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ పంచ్ కులలోని ఓ మెడికల్ షాపులోకి దూసుకొచ్చాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్