ఆహార కల్తీపై కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి సత్యకుమార్

79చూసినవారు
ఆహార కల్తీపై కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి సత్యకుమార్
AP: ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాసన సభలో సభ్యులు ఆహార కల్తీపై సంబంధించిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్