భారతరత్న రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి

571చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకుని భీమవరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంకెం సీతారామ్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున భారత ప్రధానిగా సుమారు 15 సంవత్సరాలు విశేష సేవలు అందించిన ఘనత మన రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు.

సంబంధిత పోస్ట్